Guntur West
Andhra Pradesh 

జగన్ మళ్ళీ సీఎం కావడమే అంతిమ లక్ష్యం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

జగన్ మళ్ళీ సీఎం కావడమే అంతిమ లక్ష్యం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి -అనుబంధ విభాగాల నేతలకు అప్పిరెడ్డి దిశానిర్దేశం  గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : "ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎళ్ళవేళలా ముందుండాలి. అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి." అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నూతనంగా నియమితులైన...
Read More...