travel safety
Andhra Pradesh 

ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి

ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి -ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రెవేటు ట్రావెల్స్‌ బస్సులను ప్రభుత్వం కట్టడి చేసి, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే విధంగా ఆర్టీసీ సేవలను దూరప్రాంతాలకు విస్తరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. భారత్‌లో అత్యంత సురక్షిత ప్రజారవాణా సంస్థగా నిలిచింది ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు...
Read More...