Public Services
Andhra Pradesh 

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. రైతులకు ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, రబీ సీజన్‌కు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యూరియాను శాస్త్రీయంగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పౌర సేవల మెరుగుదలకు ప్రతీవారం సమీక్షలు నిర్వహించమని సీఎం సూచించారు.
Read More...
Andhra Pradesh 

వేసవిలొ డొంకరోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

వేసవిలొ డొంకరోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) మండల అభివృద్ధిలో సరికొత్త మార్పులు తీసుకువస్తామని ఈ వేసవిలో డొంక రోడ్ల నిర్మాణాలను పూర్తిచేస్తామని  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని గంగానమ్మ తల్లి వేపచెట్టు వద్ద, సోమవారం నిర్వహించిన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి వర్యులు...
Read More...