గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల విడుదలైన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది.

మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని, ఆ రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని టిజిపిఎస్‌సి ఆదేశించింది. రీవాల్యుయేషన్ సాధ్యం కానట్లయితే మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. మరోవైపు ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పరీక్షలు రద్దు చేయొద్దని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పు ఇచ్చి ఫలితాలను రద్దు చేసింది.

About The Author

Related Posts

Latest News

మొంథా తుపాను ముప్పు...  మొంథా తుపాను ముప్పు... 
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది — రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశంకాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తీరం దాటే సూచనలు అమరావతి  ( జర్నలిస్ట్...
 ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి
కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి