public health
Andhra Pradesh 

నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం

నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా నగర పాలక సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ సూచనలతో ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో శుక్రవారం కమిషనర్ ప్రత్యేక సమీక్ష...
Read More...
Andhra Pradesh 

లక్ష్యంతో పనిచేయాలి... ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష

లక్ష్యంతో పనిచేయాలి... ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య, సంక్షేమ...
Read More...
Andhra Pradesh 

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ తెనాలి : విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తెనాలి పట్టణంలోని వివిధ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యల- మలాథియాన్ మందుతో పిచికారీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక మలేరియా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఇన్‌చార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే రోగాలు వసతి...
Read More...