Emergency Response
Andhra Pradesh 

నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం

నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా నగర పాలక సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ సూచనలతో ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో శుక్రవారం కమిషనర్ ప్రత్యేక సమీక్ష...
Read More...
National 

ఢిల్లీలోని ప్రఖ్యాత కాలేజీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని ప్రఖ్యాత కాలేజీలో భారీ అగ్నిప్రమాదం 11 ఫైరింజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడి దేశ రాజధాని ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలో ఉన్న శ్రీ గురు గోవింద్ సింగ్ (జీజీఎస్) కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో...
Read More...