AP News
Andhra Pradesh 

మెడికల్ కాలేజీలపై బహిరంగ చర్చకు సిద్ధం

మెడికల్ కాలేజీలపై బహిరంగ చర్చకు సిద్ధం ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు తప్పుడు అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. జాగన్ హయాంలో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తోందని, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ప్రతి కాలేజీ 420 పడకల ఆసుపత్రి, నాణ్యమైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని, వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నందుకు సవాల్ విసిరారు.
Read More...
Andhra Pradesh 

సీఎం గారూ.. వెటరన్ జర్నలిస్టుల పట్ల కరుణ చూపండి: సీనియర్ జర్నలిస్ట్ బాబు బహదూర్ వినతి

సీఎం గారూ.. వెటరన్ జర్నలిస్టుల పట్ల కరుణ చూపండి: సీనియర్ జర్నలిస్ట్ బాబు బహదూర్ వినతి అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : వెటరన్ జర్నలిస్టులు... జీవితాంతం ప్రజల సమస్యలకూ, ప్రభుత్వ పాలనకూ మధ్య వారధిలా నిలిచి సేవలు అందించిన వారు. అలాంటి కలం యోధులు తమ జీవిత చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని కోరుతూ సీనియర్ జర్నలిస్టు బాబు బహదూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ వినతి చేశారు....
Read More...