India Cricket Updates
Sports 

BCCI | వాయిదా పడిన బంగ్లాదేశ్ టూర్‌..! 2026 సెప్టెంబర్‌కి తొలగిన వన్డే సిరీస్‌

BCCI | వాయిదా పడిన బంగ్లాదేశ్ టూర్‌..! 2026 సెప్టెంబర్‌కి తొలగిన వన్డే సిరీస్‌    భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ వాయిదా పడింది. 2026 ఆగస్టులో జరగాల్సిన ఈ సిరీస్‌ను బీసీసీఐ మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంయుక్తంగా 2026 సెప్టెంబర్‌కు వాయిదా వేశాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కేంద్రం అనుమతితో ఆటకు బ్రేక్! వాస్తవానికి ఈ సిరీస్‌...
Read More...