OT Payment Rules
Telangana 

తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి

తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి హైదరాబాద్‌: వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారానికి పని గంటలు 48 గంటల పరిమితిని మించకూడదని స్పష్టం చేసింది. పని గంటలు పెరిగినపుడు అదనంగా ఓవర్‌టైం (ఓటీ)...
Read More...