Nepal political crisis
International 

నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా

నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా కాఠ్‌మాండూ: నేపాల్‌లో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియా నిషేధంతో ప్రారంభమైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ పరిణామాల మధ్య నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నారని సమాచారం. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా అల్లర్లు ఆగకపోవడం గమనార్హం....
Read More...
International 

నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు: 20 మంది మృతి, వందలాది గాయాలు

నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు: 20 మంది మృతి, వందలాది గాయాలు ఖాట్మండూ: నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధంపై రాజధాని ఖాట్మండూ Monday ఉద్రిక్తంగా మారింది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై యువత భారీ ఎత్తున నిరసనకు దిగగా.. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో హోంమంత్రి లేఖక్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు....
Read More...