Employee Associations
Andhra Pradesh 

ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి

ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి – జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు?

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు? అనంతపురం (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఫ్యాప్టో కో-చైర్మన్, రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్ జి. హృదయ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 16 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలు దాటుతున్నా అప్పట్లో ఇచ్చిన హామీలు ఎక్కువగా నెరవేరలేదని...
Read More...
Andhra Pradesh 

IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్

IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్ విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఏపీ సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకే సిపిఎస్‌ కాంట్రిబ్యూషన్‌ 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ విడుదల చేసిన జీవో ఆర్‌టి నెం.1793, తేదీ 28-09-2025 ను సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆ...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులను నిరాశపరిచిన అసెంబ్లీ సమావేశాలు

ఉద్యోగులను నిరాశపరిచిన అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు, నల్లపల్లి విజయ్ భాస్కర్     ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై  అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులందరికీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశ మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా నల్లపల్లి...
Read More...