nutrition powder tender controversy
Andhra Pradesh 

బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు

బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు 13.8 లక్షల చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలోని ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లల పోషకాహార లోపాలను నివారించేందుకు 13.80 లక్షల మంది చిన్నారుల పోషక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న ‘బాలామృతం’ పథకం ఇప్పుడు అధికారుల తీరు కారణంగా తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. అత్యంత...
Read More...