ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.12,015 కోట్లతో మెట్రో నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనుంది. మొత్తం 16 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మించనున్నారు. ఇందులో 10 అండర్‌గ్రౌండ్ స్టేషన్లు, 3 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణతో ఢిల్లీలోని రద్దీ ప్రాంతాలకు మెట్రో సేవలు  మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.
Tags:

About The Author

Latest News

నేడు ... బీసీ, ఓసీ, మైనార్టీ ఉద్యోగుల సుధీర్ఘ పోరాటం ఫలించే రోజు ! నేడు ... బీసీ, ఓసీ, మైనార్టీ ఉద్యోగుల సుధీర్ఘ పోరాటం ఫలించే రోజు !
ఏపీ సచివాలయంలో బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లోనే ఉంది! పదోన్నతుల కల నిజం కావాలంటే... బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగులందరూ ఒకే త్రాటిపైకి వచ్చి నేటి ఎన్నికల్లో...
ఏపీ ఎస్ఆర్ఎంలో వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కేంద్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం హామీ నెరవేర్చండి
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలోనే తుది నిర్ణయం
త్వరలోనే సినిమా టికెట్ రేట్లకు ఒకే జీవో ఉండేలా నిర్ణయం : మంత్రి కందుల దుర్గేష్
*వచ్చే ఏడాది కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులు*
సచివాలయ సంఘం ఎన్నికలు : నీతి, నిజాయితీకే పట్టం !