Andhra Pradesh
Andhra Pradesh 

బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు

బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు 28 సంవత్సరాల నిబద్ధతకు పార్టీ గుర్తింపు    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్):  28 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వెలగలేటి గంగాధర్‌ను రాష్ట్ర బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బీజేపీ పార్టీకీ దశాబ్దాల తరబడి గంగాధర్ చేసిన సేవలను ప్రశంసిస్తూ భాజపా రాష్ట్ర పబ్లిసిటీ ,లిటరేచర్ ప్రముఖ్...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. రైతులకు ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, రబీ సీజన్‌కు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యూరియాను శాస్త్రీయంగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పౌర సేవల మెరుగుదలకు ప్రతీవారం సమీక్షలు నిర్వహించమని సీఎం సూచించారు.
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి

ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి    గుంటూరు,(జర్నలిస్ట్ ఫైల్) : ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్యను కూడా బోధించాల‌ని మాజీ శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ అన్నారు. పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు గుమ్మడి సుశీల మాధవి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం...
Read More...
Andhra Pradesh 

బకాయిల విడుదలపై సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం

బకాయిల విడుదలపై సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  2018 జూలై నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌లకు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు కోట్ల రాజేష్, ఉపాధ్యక్షుడు నాపా ప్రసాద్, కార్యదర్శి...
Read More...
Andhra Pradesh 

మెడికల్ కాలేజీలపై బహిరంగ చర్చకు సిద్ధం

మెడికల్ కాలేజీలపై బహిరంగ చర్చకు సిద్ధం ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు తప్పుడు అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. జాగన్ హయాంలో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తోందని, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ప్రతి కాలేజీ 420 పడకల ఆసుపత్రి, నాణ్యమైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని, వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నందుకు సవాల్ విసిరారు.
Read More...
Andhra Pradesh 

విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్

విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్ దేశంలో ఐఎఫ్‌సీ రుణం పొందిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ రికార్డ్ అమరావతి : విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రితో...
Read More...
Andhra Pradesh 

ఫలించిన చంద్రబాబు కృషి... రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా 

ఫలించిన చంద్రబాబు కృషి... రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా  రాష్ట్రానికి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు రైతులకు ఊరట ఇచ్చింది. చంద్రబాబు కృషి ఫలితం, సరఫరా సమన్వయం సరిగ్గా జరిగేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది.
Read More...
Andhra Pradesh 

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల రాష్ట్రంలో విద్యా, అభివృద్ధి రంగాల్లో వేగవంతమైన పురోగతి సాధించబడుతోందని, అన్నామలైని AP సందర్శించమని ఆహ్వానించారు.
Read More...
Andhra Pradesh 

ఎంజేపీ స్కూల్స్‌కి కార్పొరేట్‌ కంటే ఎక్కువ డిమాండ్

ఎంజేపీ స్కూల్స్‌కి కార్పొరేట్‌ కంటే ఎక్కువ డిమాండ్ రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఎంజేపీ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కంటే ముందున్నాయి. పెనుకొండలోని రొద్దం-2 ఎంజేపీ స్కూల్లో స్మార్ట్ పే ఫోన్లను ప్రారంభించి, 110 స్కూల్స్‌లో 700కి పైగా ఫోన్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, బంధువులతో సులభంగా మాట్లాడగలుగుతారు. భోజనం, శుభ్రత, విద్యుత్ ఇన్వర్టర్లు, కంప్యూటర్ ల్యాబ్‌లు వంటి అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి. విద్యార్థుల ఫోకస్ చదువుపై పెరగడం, భద్రతా క్రమశిక్షణ పెంపు ప్రధాన లక్ష్యం.
Read More...
Andhra Pradesh 

అన్నదాతలపై వైసీపీ మొసలి కన్నీరు

అన్నదాతలపై వైసీపీ మొసలి కన్నీరు యూరియా సరఫరా ఉన్నా రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ వైసీపీ దుష్ప్రచారం మంత్రి కొలుసు పార్థసారథి  అమరావతి(జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో రైతుల సమస్యలను రాజకీయ మాయాజాలంగా మార్చే వైసీపీ ప్రయత్నాలను గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు....
Read More...
Andhra Pradesh 

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు కఠారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షత వహించగా, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి...
Read More...
Andhra Pradesh 

అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం

అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 8వ జీఎస్టీ దినోత్సవ వేడుకలో కస్టమ్స్, జీఎస్టీ అప్పీల్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున నరసింహారెడ్డికి అందజేశారు. అవయవదానంపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి 300 మందిలో అవయవ దానానికి అంగీకార పత్రాలను సేకరించినందుకు ఈ...
Read More...