Telangana Economy
Telangana 

తెలంగాణ తలసరి ఆదాయ రాష్ట్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ తలసరి ఆదాయ రాష్ట్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క "డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించినట్లుగా, దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి వ్యక్తి సగటు ఆదాయం రూ. 3.87 లక్షలతో నమోదయిందని తెలిపారు. కర్ణాటక, హర్యానాలను అధిగమించి ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఘనత సాధించబడింది. మొదటి క్వార్టర్‌లోనే రాష్ట్ర ప్రాధాన్య రంగ రుణాల లక్ష్యాల్లో 33.64% సాధన గర్వకారణం. రైతులు, మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు మరింత రుణ సహాయం అందించాలి అని డిప్యూటీ సీఎం సూచించారు. హ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతోందని, ఇది రాష్ట్రానికి మౌలిక వసతులు అందించుతుందని పేర్కొన్నారు. ఈ వార్షిక ప్రాజెక్టుల్లో సిడి రేషియో 126.50%గా నమోదయింది. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నందున, ఒక్కో ఇంటికి ఐదు లక్షల రుణాలను బ్యాంకులు అందించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం హైహ్లైట్ చేశార
Read More...
Telangana 

సొనాటా సాఫ్ట్‌వేర్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సొనాటా సాఫ్ట్‌వేర్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌ ప్రపంచ స్థాయిలోని గ్లోబల్ కెప్టివ్ సెంటర్లకు (జీసీసీ) హబ్‌గా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నానక్‌రాంగూడలో సోనాటా సాఫ్ట్‌వేర్‌ సంస్థ కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా...
Read More...