Sree Vishnu Latest News
Entertainment 

అభిమాన హీరో వెంకటేశ్‌తో కలిసి నటించబోతున్న శ్రీవిష్ణు!

అభిమాన హీరో వెంకటేశ్‌తో కలిసి నటించబోతున్న శ్రీవిష్ణు! యువ కథానాయకుడు శ్రీవిష్ణుకు విక్టరీ వెంకటేశ్ అంటే ఎంతగా ఇష్టం ఉందో సినీ ప్రేక్షకులకు తెలిసిందే. మీడియా వేదికగా ఎన్నోసార్లు ఆయనను తన అభిమాన హీరోగా పేర్కొన్న శ్రీవిష్ణు, ఇప్పుడు ఆ కలను నెరవేర్చే దశలో ఉన్నాడు. ఇటీవలే విడుదలైన '#సింగిల్' సినిమాలో పలువురు స్టార్ హీరోలను ఇమిటేట్ చేసిన శ్రీవిష్ణు... క్లైమాక్స్‌లో మాత్రం వెంకటేశ్‌...
Read More...