social service
Andhra Pradesh 

నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర

నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) విజయవాడలో సర్దార్‌ వల్లభభాయి పటేల్‌ జయంతి సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యూనిటీ మార్చ్‌ – జల సంగమ్‌ నుండి జన సంగమ్‌ వరకు” కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకున్న బృందానికి నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ జాతీయ సేవా...
Read More...
Andhra Pradesh 

ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి -  అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్యులు గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): ఆర్యవైశ్యులు సామాజిక సేవకులని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. సేవా రంగంలో సర్వులకూ ఆదర్శపాత్రులని తెలిపారు. ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఒక హోటల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ళ...
Read More...
Andhra Pradesh 

మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలు తెలిపిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్

మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలు తెలిపిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితుడైన గంగాధర్, సచివాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గత 28 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న గంగాధర్‌కు...
Read More...
Andhra Pradesh 

సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలి లేళ్ళ అప్పిరెడ్డి

సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలి లేళ్ళ అప్పిరెడ్డి -గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా రాజకీయాల గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావన వచ్చినా ప్రముఖంగా వినిపించే పేరు లేళ్ళ అప్పిరెడ్డి అని గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ వెల్లడించారు. వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో శాసనమండలి...
Read More...
Andhra Pradesh 

విద్యతోనే కురుబల ఉన్నతి సాధ్యం

విద్యతోనే కురుబల ఉన్నతి సాధ్యం * రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత* అమరావతిలో భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు కృషి* సీఎం చంద్రబాబుతోనే కురుబలకు మేలు* వచ్చే నెల 5న తిరుపతి భక్త కనకదాస విగ్రహావిష్కరణ : మంత్రి సవిత* మంగళగిరిలో కురుబ, కురువ, కురుమ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం మంగళగిరి...
Read More...
Andhra Pradesh 

బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు

బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు 28 సంవత్సరాల నిబద్ధతకు పార్టీ గుర్తింపు    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్):  28 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వెలగలేటి గంగాధర్‌ను రాష్ట్ర బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బీజేపీ పార్టీకీ దశాబ్దాల తరబడి గంగాధర్ చేసిన సేవలను ప్రశంసిస్తూ భాజపా రాష్ట్ర పబ్లిసిటీ ,లిటరేచర్ ప్రముఖ్...
Read More...
Andhra Pradesh 

ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం

ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం విజయవాడ  ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ  " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల...
Read More...