V Arts
Entertainment 

సుహాస్‌ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ విడుదల

సుహాస్‌ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ విడుదల  విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రామ్‌ గోధల దర్శకత్వం వహించగా, హరీష్‌ నల్ల వీ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 11న ప్రపంచవ్యాప్తంగా...
Read More...