Athadu 4K Trailer
Entertainment 

డబుల్ ధమాకా: మహేష్ బాబు ‘అతడు’ 4K ట్రైలర్ విడుదల – హరిహర వీరమల్లు మూవీ ఇంటర్వెల్‌లో ప్రత్యేక ప్రదర్శన!

డబుల్ ధమాకా: మహేష్ బాబు ‘అతడు’ 4K ట్రైలర్ విడుదల – హరిహర వీరమల్లు మూవీ ఇంటర్వెల్‌లో ప్రత్యేక ప్రదర్శన! టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు (ఆగస్టు 9) సమీపిస్తున్న వేళ అభిమానుల్లో సందడి మొదలైంది. ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా మహేష్ బర్త్‌డేను అభిమానులు ఘనంగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై రెండు పెద్ద అప్‌డేట్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్‌కు నిజంగా డబుల్ ధమాకా అందబోతోంది....
Read More...