PNB Scam
International 

వాషింగ్టన్‌లో నీరవ్‌ మోడీ సోదరుడు నేహల్‌ మోడీ అరెస్ట్‌

వాషింగ్టన్‌లో నీరవ్‌ మోడీ సోదరుడు నేహల్‌ మోడీ అరెస్ట్‌ వాషింగ్టన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) మోసం కేసులో కీలకంగా భావిస్తున్న నీరవ్‌ మోడీ సోదరుడు నేహల్‌ మోడీను అమెరికాలో అరెస్ట్ చేసినట్లు సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు శుక్రవారం ధృవీకరించారు. భారత అధికారుల అభ్యర్థన మేరకు యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ చొరవ తీసుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు...
Read More...