Bihar Workers Killed
Telangana 

పాశమైలారం పేలుడు: మృతుల సంఖ్య 40కి చేరింది

పాశమైలారం పేలుడు: మృతుల సంఖ్య 40కి చేరింది పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. శిథిలాల నుంచి అధికారులు తాజాగా మిగిలిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను గుర్తించారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందినవారు కాగా, మరొకరు ఒడిశాకు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 36 మృతదేహాలను గుర్తించి, ...
Read More...