France political crisis
International 

ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం: అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని బేరౌ

ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం: అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని బేరౌ పారిస్: ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ తలెత్తింది. పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ ఓటమి చెందడంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. దీంతో కేవలం 12 నెలల్లోనే ఫ్రాన్స్ నాలుగో ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటింగ్‌లో ఘోర పరాజయంగతేడాది డిసెంబర్‌లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నియమించిన బేరౌకు వ్యతిరేకంగా 364-194...
Read More...