Telangana irrigation projects
Telangana 

కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ దుష్ప్రచారం చేసే కాంగ్రెస్: కెటిఆర్ మండిపాటు

కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ దుష్ప్రచారం చేసే కాంగ్రెస్: కెటిఆర్ మండిపాటు హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారానే వాడుకుంటూ ప్రాజెక్టుపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నవారే, ఇప్పుడు అదే నీటిని తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం పార్టీ నేతలతో కలిసి మీడియా...
Read More...