Andhra Pradesh politics
Andhra Pradesh 

అధ్యయనం - ఆటంకాలపై ఆందోళన

అధ్యయనం - ఆటంకాలపై ఆందోళన - విద్యార్థుల ఏకైక లక్ష్యం కావాలన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) :  "విద్యార్థులు ముందు చదువుకోవాలి.. విద్య ద్వారానే ఎవరి జీవన స్థితిగతుల్లో అయినా సమూల మార్పు వస్తుందన్న వాస్తవాన్ని గుర్తెరగాలి.. అదే సమయంలో చదువుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలపై ఎలుగెత్తి పోరాడాలి..  అప్పుడే అందరికీ విద్య అందుబాటులోకి వచ్చి సమాజంలో పేదరికపు...
Read More...
Andhra Pradesh 

కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు

కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి   గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :  కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు వారడం ఖాయమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహ జ్వాలల్లో ప్రభుత్వం మాడి మసి అవక తప్పదని ఆయన...
Read More...
Andhra Pradesh 

కార్మికులకు అండగా నిలవండి

కార్మికులకు అండగా నిలవండి   ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండిటీఎన్టీయూసీ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే నసీర్    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కార్మికులకుటీఎన్టీయూసీ నాయకులు అండగా నిలవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీఎన్టీయూసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో...
Read More...
Andhra Pradesh 

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ? అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో...
Read More...
Andhra Pradesh 

రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేదు

రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేదు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరిక రోడ్డుకు అడ్డముగా ఉన్న విద్యుత్తు స్తంభాలను పక్కకు తొలగించాలని ఆదేశం గుంటూరు  పశ్చిమ నియోజకవర్గములో ఉన్న  చాకలికుంటను పరిరక్షిస్తా గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ పంపిణీ వ్యవస్థ పై ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి మంగళవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో తహసీల్దార్,...
Read More...
Andhra Pradesh 

దసరా కి ఉద్యోగులకు నిరాశ – ప్రభుత్వం మొండి చెయ్యి

దసరా కి ఉద్యోగులకు నిరాశ – ప్రభుత్వం మొండి చెయ్యి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన,...
Read More...
Andhra Pradesh 

ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి

ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి - కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, రోషన్  గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి అని కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, షేక్ రోషన్ కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పని చేసే పేదల పెన్నిధిగా అభివర్ణించారు. వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య...
Read More...
Andhra Pradesh 

యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం

యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి  గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో యువత భవితకు చేయూత అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంతమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలల కాలంలోనే...
Read More...
Andhra Pradesh 

కూటమి కుట్రలు బద్ధలు కొడదాం

కూటమి కుట్రలు బద్ధలు కొడదాం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : దేశంలోనే క్రైస్తవులను అన్ని రంగాలలో బలోపేతం చేయాలని సంకల్పించిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ కొనియాడారు. ఆ సంకల్పం ఆయన సీఎంగా ఉంటేనే సిద్ధిస్తుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రి చేసే దిశలో క్రైస్తవులంతా...
Read More...
Andhra Pradesh 

రైతు లేనిదే రాజకీయం లేదు

రైతు లేనిదే రాజకీయం లేదు ప్రతి గ్రామ పంచాయతీకి కిసాన్ మోర్చా కమిటీలు – చిగురుపాటి కుమార్ స్వామి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రైతు లేనిదే రాజకీయమే ఉండదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి స్పష్టం చేశారు. గుంటూరులోని బిజెపి జిల్లా కార్యాలయంలో సోమవారం జోనల్ సమావేశాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
Andhra Pradesh 

సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలి లేళ్ళ అప్పిరెడ్డి

సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలి లేళ్ళ అప్పిరెడ్డి -గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా రాజకీయాల గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావన వచ్చినా ప్రముఖంగా వినిపించే పేరు లేళ్ళ అప్పిరెడ్డి అని గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ వెల్లడించారు. వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో శాసనమండలి...
Read More...
Andhra Pradesh 

ప్రై"వేటు"పై రాజీ లేని ప్రజా పోరు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

ప్రై అంబేద్కర్ పాదాల సాక్షిగా ఆత్మాహుతికి సిద్ధం- వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టిజేఆర్ సుధాకర్‌బాబు పెత్తందారులకు వరం - పేదలకు శాపం- మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :నేటి నవీన సమాజానికి అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలకు ప్రయోజనం...
Read More...