Operation Sindoor
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారత్‌పై పాక్ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండన
Published On
By Journalist File Desk
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్ దాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో భారత్‌పై దుష్ప్రచారం చేస్తూ, పలు అనుకూల ఎక్స్ హ్యాండిళ్ల ద్వారా ఒకే తరహా పోస్టులు షేర్ అవుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ... ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
Published On
By Journalist File Desk
విజయవాడ: కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా, గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన తరుణంలో, పూణేలోని ప్రతిష్టాత్మక జాతీయ రక్షణ అకాడమీ (NDA)లో ప్రఖ్యాత మరాఠా కమాండర్ శ్రీమంత్ బాజీరావు పేష్వా I విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ చర్య పేష్వా బాజీరావు యొక్క అసమానమైన పరాక్రమాన్ని గౌరవించడమే కాకుండా, జాతీయ... భారత్ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
Published On
By Journalist File Desk
భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్... షోపియన్‌లో ఎన్‌కౌంటర్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం
Published On
By Journalist File Desk
శ్రీనగర్ : ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ తగిలింది. షోపియన్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఉగ్రవాది దాగి ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
నిఘా వర్గాల సమాచారం మేరకు సోమవారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు జల్లెడ... ఆదంపుర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
Published On
By Journalist File Desk
దేశంలో రెండో అతిపెద్దదైన పంజాబ్‌లోని ఆదంపుర్ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. ఉదయం ఈ స్థావరానికి చేరుకున్న ఆయన వాయుసేన అధికారులతో ముచ్చటించారు. వారి శ్రమను ప్రశంసిస్తూ భుజం తట్టి అభినందించారు.
ఈ సందర్భంగా వాయుసేన సిబ్బంది ఆపరేషన్ సిందూర్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. దాదాపు గంటన్నరకు పైగా స్థావరంలో గడిపిన... ఉగ్ర శిబిరాల లక్ష్యాలను ఖచ్చితంగా తాకాం
Published On
By Journalist File Desk
ఆపరేషన్ సింధూర్ విజయవంతంపాక్‌లోని నూర్‌ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడిభారత్ ధీటుగా సమాధానం చెప్పిందన్న రక్షణశాఖ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సందర్భంగా భారత్ చేపట్టిన ప్రతిఘాత దాడులపై రక్షణశాఖ అధికారులు సోమవారం కీలక విషయాలను వెల్లడించారు. మే 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఆపరేషన్ విజ్ఞతతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు... భారత మిస్సైల్ దాడి నుండి ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు
Published On
By Journalist File Desk
భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్షిపణి దాడి నుండి పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించిన తర్వాత, ఆటగాళ్లను చార్టర్ విమానంలో దుబాయ్‌కు తరలించారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత్ క్షిపణి... 
