Telugu news
National 

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ.ఎస్. సుదర్శన్ రెడ్డి పై స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ ఎన్నిక జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని భర్తీ చేయడానికి నిర్వహించబడింది. ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్...
Read More...
Andhra Pradesh 

పల్నాడు రోడ్డు ప్రమాద దుర్ఘటన కలచివేసింది: మంత్రి లోకేష్ తీవ్ర విచారం

పల్నాడు రోడ్డు ప్రమాద దుర్ఘటన కలచివేసింది: మంత్రి లోకేష్ తీవ్ర విచారం పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు...
Read More...
Andhra Pradesh 

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం దురదృష్టకరమని, వారి మృతిపై మంత్రి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం గాయపడ్డవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత...
Read More...