Andhra Pradesh Police
Andhra Pradesh 

Andhra Pradesh Government Revokes Suspension of IPS Officers Kanti Rana Tata, Vishal Gunni

Andhra Pradesh Government Revokes Suspension of IPS Officers Kanti Rana Tata, Vishal Gunni AMARAVATI, Sept. 15, 2026: The Andhra Pradesh government has revoked the suspension of IPS officers Kanti Rana Tata and Vishal Gunni, who had been facing disciplinary action in connection with the case involving Mumbai actor Kadambari Jethwani. Orders issued by...
Read More...
Andhra Pradesh 

పోలీస్ సంక్షేమంపై డీజీపీ ప్రత్యేక దృష్టి - పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు

పోలీస్ సంక్షేమంపై డీజీపీ ప్రత్యేక దృష్టి - పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : డీజీపీతో ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘ సభ్యులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ను గురువారం కలిసి పోలీస్ ఫోర్స్ సంక్షేమానికి డీజీపీ తీసుకుంటున్న చర్యలపై  కృతజ్ణతలు తెలిపారు.  ప్రధానంగా ప్రతి పోలీస్ ఆఫీసర్ ఆరోగ్య తనిఖీలకు సుమారు ఏడు కోట్లు మంజూరు చేయడం,...
Read More...
Andhra Pradesh 

పోలీస్ సిబ్బందికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ పునరుద్ధరణ

పోలీస్ సిబ్బందికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ పునరుద్ధరణ పోలీస్ సిబ్బందికి జిపిఎఐ బీమా పునరుద్ధరణ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): పోలీస్ సిబ్బందికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ (జిపిఎఐ) పునరుద్ధరించబడింది. ఈ మేరకు ‘గుప్తా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్’తో ఒప్పందం కుదిరినట్లు డిజిపి హరీష్‌కుమార్ గుప్తా వెల్లడించారు. కానిస్టేబుల్‌ నుంచి డిజిపి స్థాయి వరకు ప్రమాదవశాత్తు మరణించిన వారికి ర్యాంకు ఆధారంగా...
Read More...
Andhra Pradesh 

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగాలు శుక్రవారం అర్థరాత్రి మాక్ డ్రిల్ నిర్వహించాయి. రాత్రి 1:30 గంటల సమయంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఈ డ్రిల్‌ జరిగింది. రాష్ట్ర ఐజీ (ఆపరేషన్స్) ఆదేశాలతో, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, తుళ్లూరు డీఎస్పీ, ఆక్టోపస్ డీఎస్పీ...
Read More...
Andhra Pradesh 

గుంటూరులో భారీగా కార్డెన్ సెర్చ్‌ ఆపరేషన్‌

గుంటూరులో భారీగా కార్డెన్ సెర్చ్‌ ఆపరేషన్‌ గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్‌కి చెందిన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో మంగళవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు లేని భారీ సంఖ్యలో వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మొత్తం 66 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనుమానితుల...
Read More...