ఎంపీ బైరెడ్డి శబరి కి ధన్యవాదములు తెలుపుతూ కాశ్మీర్ లో చదివే అగ్రికల్చర్ విద్యార్థుల వీడియో విడుదల
On
ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8 మంది అగ్రికల్చర్ విద్యార్థులు కాశ్మీర్ లో చదువుతూ ఇటీవల భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం లో మమ్ము కాశ్మీర్ నుంచి మా స్వస్థలాలకు పంపే చర్యలు తీసుకోవాలి మేము నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి ఫోన్ చేశామని, ఎంపీ శబరి మేడం కూల్ గా స్పందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు సహాయం చేస్తానని హామీ ఇవ్వడమే గాక కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించి మమ్మల్ని కాశ్మీర్ నుంచి ఢిల్లీ కి చేర్చి మాకు అన్ని వసతులు కల్పించి మా స్వస్థలాలకు వెళ్లేందుకు చార్జీలు కూడా ఇచ్చారని మాకు సహాయం చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మేడం కు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని కాశ్మీర్ లో అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులు సోషియల్ మీడియాకు వీడియోను సోమవారం సాయంత్రం పంపారు.
Tags: Kashmir India-Pakistan tensions MP Baireddy Shabari Agriculture Students Nandyal MP Central Government Assistance Student Support Education in Kashmir Emergency Help Social Media Video Student Welfare Baireddy Shabari Appreciation Students' Gratitude Agriculture Education AP Students Relief Operations Delhi Travel Social Media Outreach Educational Assistance Crisis Management MP's Support.
About The Author
Latest News
16 May 2025 19:32:02
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు (...