Telangana News
Telangana 

"ఆరు నెలల జైలు సరిపోదా?"

హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుండగానే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ బలోపేతమే తన లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె... “సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటపెడతా” అని స్పష్టం...
Read More...
Telangana 

హైదరాబాద్‌లో దారుణం: గంజాయి మత్తులో వాచ్‌మెన్ హత్య

హైదరాబాద్‌లో దారుణం: గంజాయి మత్తులో వాచ్‌మెన్ హత్య హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : నగరంలోని కెపిహెచ్‌బి కాలనీలో ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. సర్దార్‌పటేల్‌నగర్‌లో గల ఓ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను గంజాయి మత్తులో ఉన్న ముఠా సభ్యులు ఇనుపరాడ్డుతో పొడిచి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు వెంకటరమణ (వయస్సు 45) ఆ ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు....
Read More...
Telangana 

రేవంత్ సర్కార్‌కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్

రేవంత్ సర్కార్‌కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్ హైదరాబాద్‌ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్‌కు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత నివాసితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లిన ఈటల, మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ ప్రభుత్వానికి...
Read More...