Employee Welfare
Andhra Pradesh 

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ...
Read More...
Andhra Pradesh 

ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం

ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం దుగ్గిరాల (జర్నలిస్ట్ ఫైల్): జూన్ 5న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరగనున్న ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని దుగ్గిరాల యూనిట్ నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఆ సమావేశానికి ప్రతినిధులుగా అందరూ హాజరుకావాలని వారు కోరారు. ఈ మేరకు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో...
Read More...
Andhra Pradesh 

ఆర్టీసి అవినీతీ అధికారులపై వేటు.. ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం

ఆర్టీసి అవినీతీ అధికారులపై వేటు.. ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం ఏపీఎస్ ఆర్టీసీలో కడప, విజయవాడ జోన్ల విజిలెన్సు & సెక్యూరిటీ విభాగాల్లో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై సంస్థ కఠినంగా స్పందించింది. పిటిడీ కమిషనర్ మరియు ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. విచారణలో అవినీతి తేటతెల్లం కావడంతో కడప విజిలెన్సు & సెక్యూరిటీ ఆఫీసర్‌ను సస్పెండ్...
Read More...