Andhra Pradesh
Andhra Pradesh 

నిర్మల ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్‌ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ ఘనంగా...

నిర్మల ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్‌ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ ఘనంగా... మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్)  :రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్‌ ఇన్‌స్టాలేషన్, చార్టర్‌ ప్రెజెంటేషన్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ 3150 గవర్నర్‌ రోటేరియన్‌ డా. ఎస్‌.వి. రామ్‌ ప్రసాద్‌ ప్రధాన అతిథిగా పాల్గొని కొత్తగా ఎన్నికైన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. డిస్ట్రిక్ట్‌...
Read More...
Andhra Pradesh 

అఖిల భారత విద్యా హక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులుగా జి.హృదయ రాజు 

అఖిల భారత విద్యా హక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులుగా జి.హృదయ రాజు  అమరావతి( జర్నలిస్ట్ ఫైల్) : అఖిల భారత విద్యా హక్కు వేదిక (All India Forum for Right To Education ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయ రాజు ఎన్నిక కావడం జరిగిందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.చిరంజీవి తెలిపారు. అఖిల భారత విద్యా హక్కు వేదిక  జాతీయ...
Read More...
Andhra Pradesh 

ఎస్ఆర్ఎంలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభం

ఎస్ఆర్ఎంలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్)  ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతనంగా ఎన్ సీ సీ యూనిట్ ప్రారంభించారు. తెనాలి కేంద్రంగా ఉన్న 22వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై వర్సిటీ ప్రాంగణంలో యూనిట్ ను ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్...
Read More...
Andhra Pradesh 

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ? అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో ప్రజారంజక పాలన

రాష్ట్రంలో ప్రజారంజక పాలన అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం  అడగకుండానే వరాలిస్తోన్న కూటమి ప్రభుత్వం   గత ప్రభుత్వంలో రోడ్లన్నీ అధ్వానం   సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని, సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే,...
Read More...
Andhra Pradesh 

'పీహెచ్సీ వైద్యుల సంఘం'లో చీలిక !

'పీహెచ్సీ వైద్యుల సంఘం'లో చీలిక !    అడ్డగోలు ఆందోళనలు చేస్తున్నారంటూ నేతలపై వైద్యుల తిరుగుబాటు    పీజీ మెడికల్ ఇన్-సర్వీస్ కోటా పెంపుపై గత కొద్ది రోజులుగా 'పీహెచ్సీ వైద్యుల సంఘం' ఆందోళన    సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ...ఈ ఏడాదికి 20% సీట్లు కేటాయింపునకు ప్రభుత్వ అంగీకారం    అయినా 2030 వరకు కొనసాగించేలా హామీ ఇస్తేనే ఆందోళనలు విరమిస్తామని వెల్లడి    ప్రభుత్వం ఇంత సానుకూలంగా...
Read More...
Andhra Pradesh 

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభం

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): నోబుల్ టీచర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ నూతన కార్యాలయం గుంటూరు నగరంలోని కలెక్టరేట్ రోడ్, అంకమ్మనగర్ 2వ లైన్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, నోబుల్ టీచర్స్ అసోసియేషన్...
Read More...
Andhra Pradesh 

భాషా పండితుల పదోన్నతులపై హర్షం

భాషా పండితుల పదోన్నతులపై హర్షం భాషా పండితుల పదోన్నతులపై హర్షం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ పూల్‌లో ఉన్న 1209 మంది భాషా పండితులను తెలుగు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వడం హర్షనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్...
Read More...
Andhra Pradesh 

అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు జారీ పట్ల ఏపీటీఎఫ్ హర్షం

అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు జారీ పట్ల ఏపీటీఎఫ్ హర్షం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాఠశాల విద్యలో అంతర్ జిల్లాల బదిలీల ఉత్తరువు జారీ చేయడం పట్ల ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, యస్.చిరంజీవి హర్షం తెలియజేశారు.గత నాలుగు సంవత్సరముల నుండి అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాలకు ఏపీటీఎఫ్ ప్రాతినిధ్యం చేయడం నేడు ఉత్తరువు జారీ చేయడం...
Read More...
Andhra Pradesh 

భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం

భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : విజయదశమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 1209 మంది డీఈవో పూల్ లాంగ్వేజ్ పండితులుకి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్గా ప్రమోషన్ ఇచ్చిన సిఎస్సి మెమో నం. 14 విడుదలైంది. దీనిపై తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం (టిఎన్ యుఎస్) హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గత ఆరు...
Read More...
Andhra Pradesh 

గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): గుంటూరు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కొరిటిపాడు పార్క్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతమాత,...
Read More...
Andhra Pradesh 

గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలి

గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేశాయి. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవనంలో ఈ రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ...
Read More...