Guntur District
Andhra Pradesh 

మీ అభిమానం అపూర్వం - నా గుండెల్లో పదిలం

మీ అభిమానం అపూర్వం - నా గుండెల్లో పదిలం "లీడర్ విత్ కేడర్" కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :  "ఇప్పటి వరకు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఈ స్థాయికి తేవడమే కాక పెద్ద ఎత్తున నా జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హదయపూర్వక ధన్యవాదాలు" అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన...
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నేతలతో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్  గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్‌ను, బాపట్ల ఎమ్మెల్యే వేగిశన నరేంద్ర వర్మరాజును తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇటీవల...
Read More...
Andhra Pradesh 

బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా

బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియకు ఆదేశం గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రసారమైన కథనాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి వివరాలు ఆరా తీశారు. బీసీ బాలుర హాస్టల్ లో పదుల...
Read More...
Andhra Pradesh 

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ? అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో...
Read More...
Andhra Pradesh 

ప్రముఖ రచయిత పరుచూరి నారాయణచార్యులు (లల్లాదేవి) మృతి

ప్రముఖ రచయిత పరుచూరి నారాయణచార్యులు (లల్లాదేవి) మృతి ప్రత్తిపాడు(జర్నలిస్ట్ ఫైల్): ప్రముఖ రచయిత పరుచూరి నారాయణ ఆచార్యులు(కలంపేరు.లల్లాదేవి) శుక్రవారం ఉదయం వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, నిమ్మగడ్డవారిపాలెంలో మృతి చెందారు.వారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. వారికి భార్య ఆదిలక్ష్మి,కుమారుడు నందగోపాల్,కుమార్తె హరి ప్రసన్నారాణి ఉన్నారు.ఆయన మృతి పట్ల పలువురు అభిమానులు,ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తను రచయితగా వ్రాసిన...
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయులను సన్మానించడం పూర్వజన్మ సుకృతం

ఉపాధ్యాయులను సన్మానించడం పూర్వజన్మ సుకృతం చేబ్రోలు లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం  ఆత్మీయ భావాలను పంచుకున్న విద్యార్థులు  రాఘవేంద్ర ట్యుటోరియల్స్ 1994 బ్యాచ్ అపూర్వ కలయిక       ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : మనం చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి... నాడు ఎంతో కలిసిమెలిసి ఆటపాటతో చదువుకున్నాం... ఉపాధ్యాయులు మనల్ని ఎంతో ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.. నేడు మీరు...
Read More...
Andhra Pradesh 

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ...
Read More...
Andhra Pradesh 

కొండపాటూరులో.. మన హైస్కూల్లోనే చదివిద్దాం స్పెషల్ డ్రైవ్ !

కొండపాటూరులో.. మన హైస్కూల్లోనే చదివిద్దాం స్పెషల్ డ్రైవ్ ! ప్రయివేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ పాఠశాలే ముద్దు కొండపాటూరు హై స్కూల్ లొ అడ్మిషన్ ల కొరకు సమిష్టి కృషి కాకుమాను, (జర్నలిస్ట్ ఫైల్ ):గుంటూరు జిల్లా కాకుమాను మండల పరిధిలోని కొండపాటూరుకు హైస్కూలు మంజూరైన సందర్భాన్ని పురస్కరించుకుని  పరిస్థితులను పరిశీలించడానికి   కాకుమాను మండల విద్యాశాఖ అధికారి 2 విజయభాస్కర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామ...
Read More...
Andhra Pradesh 

గుంటూరు పోలీసుల దూకుడు... నేరాల నిరోధానికి ఎస్పీ కాలినడక పర్యటన

గుంటూరు పోలీసుల దూకుడు... నేరాల నిరోధానికి ఎస్పీ కాలినడక పర్యటన గుంటూరు  (జర్నలిస్ట్ ఫైల్): : నేరాల నిర్మూలనకు గుంటూరు జిల్లా పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. పాత, కొత్త నేరస్తుల కదలికలపై నిఘా పెంచుతూ, క్షేత్రస్థాయిలో సందర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జునపేట 1వ లైన్ నుంచి శారద కాలనీ 21వ లైన్ వరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్...
Read More...
Andhra Pradesh 

దివ్యాంగులకు వెన్నుదన్నుగా నిలుస్తాం : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే  నసీర్

దివ్యాంగులకు వెన్నుదన్నుగా నిలుస్తాం : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే  నసీర్ దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వడం ద్వారా వారికి వెన్నుదన్నుగా నిలవబోతున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకుగాను అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూదోట సునీల్ తోకలిసి ఎమ్మెల్యే నసీర్...
Read More...
Andhra Pradesh 

Guntur Police Launch "Cyber Valour" Campaign to Raise Cybercrime Awareness

Guntur Police Launch Andhra Pradesh, GUNTUR ( Journalist File ): Amid the growing menace of cybercrimes, Guntur District Police have launched a special campaign, "Cyber Valour," to educate the public about online threats and preventive measures. Announcing the initiative, Superintendent of Police (SP)...
Read More...
Andhra Pradesh 

Union Minister Dr. Pemmachani Chandrashekhar Leads Parents-Teachers Meeting

Union Minister Dr. Pemmachani Chandrashekhar Leads Parents-Teachers Meeting Andhra Pradesh, Guntur ( Journalist File ) : A parents-teachers meeting was held on Saturday at the Zilla Parishad High School in Medikonduru, Guntur district, with Dr. Pemmachani Chandrashekhar, Union Minister ( State)  for Rural Development and Communication, attending as...
Read More...