chandrababu naidu
Andhra Pradesh 

నిరుద్యోగుల ఆత్మబంధువు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

నిరుద్యోగుల ఆత్మబంధువు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేయడం పట్ల మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

నూతన టీచర్ల కొరకు పిఆర్టియు డైరీ ఆవిష్కరణ

నూతన టీచర్ల కొరకు పిఆర్టియు డైరీ ఆవిష్కరణ విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : మెగా డీఎస్సీ 2025 ద్వారా కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా,ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టటం పట్ల పిఆర్టియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్ జానీ, సోల రాఘవ రాజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడ ప్రతిభ కోచింగ్ సెంటర్...
Read More...
Andhra Pradesh 

రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల

రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల •    దర్మవరం, కాకినాడలలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు •    ఆయుష్ డిపార్ట్మెంట్ కు కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట -    వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్  విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) :భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖ ను పటిష్ట పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని...
Read More...
Andhra Pradesh 

10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..!

10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..! క్యాబినెట్ ఎజెండాలో డిఏ అంశాన్ని. చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ...
Read More...
Andhra Pradesh 

కార్మికులకు అండగా నిలవండి

కార్మికులకు అండగా నిలవండి   ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండిటీఎన్టీయూసీ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే నసీర్    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కార్మికులకుటీఎన్టీయూసీ నాయకులు అండగా నిలవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీఎన్టీయూసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో...
Read More...
Andhra Pradesh 

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ? అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో ప్రజారంజక పాలన

రాష్ట్రంలో ప్రజారంజక పాలన అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం  అడగకుండానే వరాలిస్తోన్న కూటమి ప్రభుత్వం   గత ప్రభుత్వంలో రోడ్లన్నీ అధ్వానం   సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్    గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని, సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే,...
Read More...
Andhra Pradesh 

'పీహెచ్సీ వైద్యుల సంఘం'లో చీలిక !

'పీహెచ్సీ వైద్యుల సంఘం'లో చీలిక !    అడ్డగోలు ఆందోళనలు చేస్తున్నారంటూ నేతలపై వైద్యుల తిరుగుబాటు    పీజీ మెడికల్ ఇన్-సర్వీస్ కోటా పెంపుపై గత కొద్ది రోజులుగా 'పీహెచ్సీ వైద్యుల సంఘం' ఆందోళన    సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ...ఈ ఏడాదికి 20% సీట్లు కేటాయింపునకు ప్రభుత్వ అంగీకారం    అయినా 2030 వరకు కొనసాగించేలా హామీ ఇస్తేనే ఆందోళనలు విరమిస్తామని వెల్లడి    ప్రభుత్వం ఇంత సానుకూలంగా...
Read More...
Andhra Pradesh 

యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం

యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి  గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో యువత భవితకు చేయూత అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంతమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలల కాలంలోనే...
Read More...
Andhra Pradesh 

ప్రై"వేటు"పై రాజీ లేని ప్రజా పోరు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

ప్రై అంబేద్కర్ పాదాల సాక్షిగా ఆత్మాహుతికి సిద్ధం- వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టిజేఆర్ సుధాకర్‌బాబు పెత్తందారులకు వరం - పేదలకు శాపం- మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :నేటి నవీన సమాజానికి అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలకు ప్రయోజనం...
Read More...
Andhra Pradesh 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఈ పరామర్శలో ఉప ముఖ్యమంత్రి పట్ల...
Read More...
Andhra Pradesh 

బకాయిల విడుదలపై సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం

బకాయిల విడుదలపై సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  2018 జూలై నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌లకు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు కోట్ల రాజేష్, ఉపాధ్యక్షుడు నాపా ప్రసాద్, కార్యదర్శి...
Read More...